- June 22, 2024
- Posted by: admin
- Category:
.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండల కేంద్రం
పూసల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి
శ్రీ ముదురకోలా కిషోర్ గారు
బైకుపై వెళుతుండగా పశువులు కొట్లాడి పైన పడటంతో కుడి కాలుకు గాయాలై ఎడమ చేయి ప్యాక్చర్ కాగా మణుగూరు పట్టణ కేంద్రంలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్థిక సహాయం కొరకు తెలంగాణ పూసల సంక్షేమ సమితి
బీదవారికి ఆర్థిక సహాయం అందిస్తుందని తెలుసుకొని
శ్రీ నాగి చెట్టి కోటిలింగం ద్వారా
తెలంగాణ పూసల సంక్షేమ సమితి సభ్యులైన
శ్రీ గుడ్ల సమ్మయ్య గారిని సంప్రదించి
కిషోర్ గారి దరఖాస్తు పంపించినారు
సంక్షేమ సమితి పెద్దలు అట్టి దరఖాస్తును. పరిశీలించి
ముద్ర కోలా కిషోర్ గారికి
హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం
4000 రూపాయలు ఆర్థిక సహాయము
అందించడం జరిగింది
కొత్తగూడెం జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ నాగిచెట్టి కోటిలింగం గారు
మణుగూరు పూసల సంఘం సభ్యులు
తన్నీరు వెంకన్న గారు
పొదిలా సుబ్బారావు గారు
పోశెట్టి రమేష్ గారు కిషోర్ గారు
కలిసి అందించడం జరిగింది
వారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏
పూసల కుల బిడ్డలకు ఎందరినో
హాస్పిటల్ లో ఉన్నవారికి
ఆర్థిక సహాయం కొరకు
దరఖాస్తు చేసుకున్న బీదవారికి
అండగా మేమున్నాం మా వంతు సహాయము అందిస్తున్నాం
పూసల కుల బిడ్డలను
ఆదుకుంటున్న తెలంగాణ పూసల సంక్షేమ సమితి
పెద్దలందరికీ గౌరవ సభ్యులందరికీ
పేరుపేరునా అభినందనలు తెలియజేస్తూ
ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
తెలంగాణ పూసల సంక్షేమ సమితి చేస్తున్న సేవలు గుర్తించి
పూసల కులంలో ఎనలేని సేవలు అందిస్తున్న. తెలంగాణ పూసల సంక్షేమ సమితి
కొత్తగూడెం జిల్లా పూసల సంఘం తరఫున
మణుగూరు పూసల సంఘం తరఫున
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ
మణుగూరు పూసల సంఘం కమిటీ చాలా సంతోషం వ్యక్తం చేశారు
ఇలాంటి సేవలు అందించే గౌరవ సభ్యులకు. అభినందనలు తెలుపుతూ
తీసుకున్న నిర్ణయానికి మణుగూరు పూసల సంఘం
అభినందించారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మణుగూరు పూసల సంఘం
కమిటీ🙏🙏🙏🙏🙏